సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుతో పాటు లోకేశ్, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల్లూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. ఈ క్రమంలో కేసును క్వాష్ చేయాలని పోసాని హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అలాగే కేసులో అనవసర సెక్షన్లు జోడించినందుకు విచారణ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa