మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా పవర్‌ఫుల్ పాత్ర డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ పాత్రకు యంగ్ హీరో కార్తికేయను తీసుకునే ఆలోచన చిత్ర బృందంలో నడుస్తోంది. గతంలోనూ విలన్‌గా ఆయన బాగా ఆకట్టుకున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa