మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన క్లాసిక్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఈనెల 9న మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని 3D & 8K ఫార్మాట్లలో మళ్లీ రిలీజ్ చేయడానికి మేకర్స్ భారీగా రూ.8 కోట్లు వెచ్చించారు. భారత సినీ చరిత్రలో తొలిసారి ఓ పాత సినిమాను 8K క్వాలిటీతో విడుదల చేయడం విశేషం. 3D టెక్నాలజీతో ఈ సినిమా మరింత వైవిధ్యంగా, ఆకర్షణీయంగా మారనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa