ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్‌హాసన్ లిక్ లాక్.. నెటిజన్లు ఫైర్

cinema |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 03:03 PM

విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా నటిస్తున్న మూవీ థగ్ లైవ్. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇందులో కమల్ హాసన్, త్రిష మధ్య కొన్ని రోమాంటిక్ సన్నివేశాలు చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వయసులో కమల్ హాసన్‌కు లిక్ లాక్ అవసరమా అంటూ మండిపడుతున్నారు. ఇక ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ మూవీలో హీరో శింభూ కూడా సందడి చేయనున్నారు. ఈ మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa