అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ సినిమా హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ దీపికా పదుకొణెను ఎంపిక చేశారు. అట్లీ స్టైల్ మాస్ యాక్షన్‌కు అల్లు అర్జున్ ఎనర్జీ కలవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మూవీ యూనిట్ ప్రకటించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa