హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'మహావతార్: నరసింహ'. జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ వరుస వీడియోలను విడుదల చేస్తోంది. తాజాగా ప్రహ్లాదుడి పాత్రకు సంబంధించిన ప్రోమోను నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. ఒకే నామం అన్నిటికీ సమాధానం అంటూ విష్ణువుపై తన భక్తిని చాటే ప్రహ్లాదుడు మాటలు ఆకట్టుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa