ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘కలియుగం’ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 03:19 PM

ఓటీటీలోకి శ్రద్దా శ్రీనాథ్ నటించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగం 2064’ ఓటీటీలో విడుదల కానుంది. 2064వ సంవత్సరంలో జరిగే కథగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. యుగాంతం తర్వాత జరిగే కథలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఈ మూవీ జులై11 నుంచి సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa