ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామాయణ మూవీ.. రణ్‌బీర్‌ రెమ్యునరేషన్ సుమారు రూ.150 కోట్లు!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 04:27 PM

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రం కోసం హీరో రణ్‌బీర్‌ కపూర్‌ సుమారు రూ.150 కోట్లు, సాయి పల్లవి రూ.24 కోట్లు తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో హీరో యష్ నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa