ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పంచాయత్‌: సీజన్‌-5’ ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 04:38 PM

ప్రముఖ ఓటీటీ వెబ్‌సిరీస్ ‘పంచాయత్‌’ ఐదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ‘పంచాయత్‌: సీజన్‌–5’ను 2026లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గ్రామీణ నేపథ్యంలోని వినోదాత్మకంగా ఈ సిరీస్‌కు విశేషమైన ఆదరణ లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa