హరి హర వీరమల్లు’లో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఎక్స్ వేదికగా ఫ్యాన్స్‌ని సోమవారం పలకరించింది. దీంతో, ఓ అభిమాని నేరుగా మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు. ‘మీ అమ్మగారి ఫోన్ నెంబరు ఇస్తే.. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా. ప్లీజ్ ఇవ్వొచ్చుగా నిధి’ అంటూ హార్ట్ ఎమోజీతో రిక్వెస్ట్ చేశాడు. ‘అవునా? చిలిపి’.. అని నిధి సమాధానమిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa