ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయదశమి కానుకగా గోపీచంద్ 'చాణుక్య'

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2019, 01:56 PM

గోపీచంద్ హీరోగా తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణక్య‌'. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా  చిత్ర బృందం ప్రేక్ష‌కుల‌కు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌ను తెలియజేశింది. ఈ చిత్రం లో గోపీచంద్ స‌ర‌స‌న మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని స‌న్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa