‘రాజుగారి గది 3’ ఫస్ట్ లుక్ విడదల చేసిన వి.వి.వినాయక్
ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 3 చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ‘రాజుగారి గది 3’ ఫస్ట్ లుక్‌ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారిగది, రాజుగారిగది 2 చిత్రాల తర్వాత ఈ చిత్రంలో తెరకెక్కుతోంది. ‘రాజుగారి గది 3’ లో అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ని విడుదల సందర్భంగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ రాజుగారిగది 3 చాలా పెద్ద హిట్ కావాలి అని అన్నారు. ఓంకార్ ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా రంగంలోనూ అంతే పెద్ద బ్యానర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వి.వి.వినాయక్ అన్నారు. ఆ తర్వత దర్శక నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ ఈ దసరాకు రాజుగారిగది 3 విడుదల అవుతుంది అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa