విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'కింగ్‌డమ్' గురువారం విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. భారీ హైప్‌తో థియేటర్ల వద్ద 50% పైగా ఓపెనింగ్స్ రావడం విశేషం. మొదటి రోజే వరల్డ్‌వైడ్‌గా దాదాపు ₹30 కోట్లు గ్రాస్, ₹15 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ₹18 కోట్లు, అమెరికాలో ఇప్పటికే $1.1 మిలియన్ డాలర్స్ (₹8 కోట్లు) గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa