ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రుతిహాసన్‌ రీ ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 06:28 PM

బలుపు కాంబినేషన్‌ (రవితేజ-శ్రుతిహాసన్‌-గోపీచంద్‌ మలినేని)లో మరో చిత్రం రానుంది. రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న డిస్కోరాజా అనంతరం ఈ చిత్రంలో నటించనున్నారు. గబ్బర్‌సింగ్‌, రేసుగుర్రం, బలుపు వంటి హిట్స్‌తో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్న శ్రుతిహాసన్‌.. కాటమరాయుడు తరువాత నుంచి సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa