ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాషన్ షో లో మెరిసిన దేవకన్య 

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 09:05 PM

వెన్నెల సింగారించుకొని దివి నుంచి దేవకన్య నడిచి వచ్చినట్టుగా ఉంది కదూ.. దీపికా పదుకొణేను చూస్తుంటే. వెండిరంగు లెహంగాలో ముస్తాబై ర్యాంప్‌పై హోయలు పోయిన ఆమెను చూసిన ఫ్యాషన్‌ ప్రేమికులు కూడా అలాగే మురిసిపోయారు. ప్రముఖ డిజైనర్‌లు అబూ జానీ, సందీప్‌ కోస్లా పరిశ్రమకొచ్చి 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబయిలో ప్రత్యేక ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఇందులో దీపిక ఆకట్టుకునే ఆహార్యంతో అలరించడమే కాదు.. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లోని డిస్కో దివానీ పాటకి స్టెప్పులేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa