ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ 'పౌర్ణమి' మూవీ.. సెప్టెంబర్ 19న రీ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 28, 2025, 04:23 PM

పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం సినీ రంగంలో కొత్త ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు అదే జాబితాలోకి ప్రభాస్ నటించిన 'పౌర్ణమి' కూడా చేరింది. 2006లో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 19న 4K క్వాలిటీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష, ఛార్మి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. రీ-రిలీజ్‌తో అభిమానులు ప్రభాస్‌ను మరోసారి యువకుడిగా, రొమాంటిక్ లుక్‌లో చూడబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa