జమ్మూకశ్మీర్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో షూటింగ్ కోసం లేహ్ వెళ్లిన నటుడు మాధవన్ అక్కడే చిక్కుకుపోయారు. తిరుగు ప్రయాణం సాధ్యం కాకపోవడంతో తాత్కాలికంగా అక్కడే ఉండాల్సి వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా 17 ఏళ్ల క్రితం లేహ్‌లో గడిపిన రోజులు గుర్తొచ్చాయని ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa