ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ –9 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో ఆదివారం గ్రాండ్ లాంచ్ కానున్నట్లు తాజాగా స్టార్ మా ప్రకటించింది. సాయంత్రం 7 గం.కు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఇక దీనికి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో సామాన్యులు పాల్గొంటున్నారు. దీంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa