తన ‘బాస్టియన్’ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రముఖ మోడల్,నటి శిల్పాశెట్టి ప్రకటించగా ఈ వార్త వైరల్‌గా మారింది. తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రకటన అనంతరం తనకు వేల మంది ఫోన్లు చేశారని తెలిపారు. "నేను బాస్టియన్‌ను పూర్తిగా మూసివేయడం లేదు. దీన్ని ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో జుహులో తెరవనున్నాం. ఇది మంగుళూరు వంటకాలు మీకు రుచి చూపిస్తుంది. ఎన్ని బ్రాంచ్‌లు తెరిచినా ఈ బాంద్రాలోని రెస్టరంట్ మాత్రమే వాటికి మూలం." అని శిల్పాశెట్టి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa