దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులో నందమూరి బాలకృష్ణ గురువారం సందడి చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు పదవులు ముఖ్యం కాదని, వాటికే తానే అలంకారమన్నది తన భావన అని అన్నారు. ఈ విజయాలను తన తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని, తండ్రైన, గురువైన, దేవుడైన నాకు అన్నీ ఎన్టీఆరే అంటూ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa