ప్రముఖ నటినటులు JD చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ 'జటాస్య మారనం ధ్రువం' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ లాంచ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకి ప్రసాద్ లాబ్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రీతీ జంఘియానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa