|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 12:51 PM
బాబుతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. మంగళవారం నగర పరిధిలోని 21వ డివిజన్లో ఇంచార్జి పట్నాల పార్వతీశం, టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం, బాబు సూపర్ సిక్స్ పధకాల ప్రచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు. కర్రావీధి, న్యూ కాలనీ, భాకర్ సాహెబ్ పేటలో ఇంటింటింకి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలను వివరించారు.
Latest News