|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 12:58 PM
ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో సోమవారం రాత్రి ఇటుకల పల్లి సీఐ నరేంద్ర రెడ్డి, ఎస్సై మునిర్ అహమ్మద్, తహశీల్దార్ పరమేశ్వర స్వామి పర్యటించారు. గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్లర్లు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
Latest News