రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
 

by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:44 PM

టెక్కలి పరిధిలోని కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో హైవేపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. టెక్కలి మండలం దామోదరపురానికి చెందిన పురట తాతారావు (40) ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వైపు వెళ్తుండగా కోళ్ల వ్యాన్‌ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కోట బొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Karnataka Congress govt withdraws 2022 Hubballi riot cases, stirs row Fri, Oct 11, 2024, 05:01 PM
Unknown persons damage compound wall of Telangana folk artiste's plot Fri, Oct 11, 2024, 04:41 PM
Sensex closes down by 230 points, auto and finance shares fall Fri, Oct 11, 2024, 04:39 PM
Indonesia condemns Israel's attack on two UN peacekeepers Fri, Oct 11, 2024, 04:34 PM
Festive sales on Indian e-commerce platforms cross Rs 54,000 crore in 1st week Fri, Oct 11, 2024, 04:33 PM