by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:03 PM
సంవిధాన గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా బేజేవైఎం 4కె కడప ఆధ్వర్యంలో శనివారం కడప నగరంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జా తీయ, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు చేపట్టిన రాజ్యాంగ గౌరవ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు జం గిటి వెంకట సు బ్బారెడ్డి, బీజేవైఎం జాతీయ నాయకులు బత్తల పవనకుమార్, జిల్లా నాయకులు సురేంద్ర, ప్రవీణ్‌నాయుడు, ఓబులేసు, శ్రీకాంత, మహిళా మోర్చా నాయకురాలు పద్మావతి బాయి, శోభాబాయి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Latest News