![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:47 PM
గోరంట్ల మండలం, మల్లాపల్లి పంచాయతీ కొత్త పల్లి గ్రామంలో బుధవారం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కె. పార్థసారథి ఆదేశాల మేరకు ఎంపీ నిధులతో సీసీ రోడ్లను టీడీపీ నాయకులు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థ రెడ్డి, జిల్లా కార్యదర్శి దేవా నరసింహాప్ప, ఫిరోజ్ బాష, నాగేంద్ర, చాందు, కార్తీక్ యాదవ్, ఈశ్వరయ్య, ప్రశాంత్, కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.