|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:41 PM
ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కార్యనిర్వహణ వైఫల్యం వల్ల ప్రయాణికులను నిరాశపరిచినందుకు చింతిస్తున్నామని, లక్షలాది మందికి రీఫండ్లు అందించామని, చిక్కుకున్న లగేజీని కూడా చేరవేశామని ఆయన ఎక్స్‌లో వెల్లడించారు. వందకు పైగా గమ్యస్థానాలకు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయని, ప్రభుత్వానికి సహకరిస్తున్నామన్నారు. సమస్యకు గల కారణాలపై దృష్టి సారించామని పీటర్ వివరించారు.
Latest News