|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:21 PM
విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో తెల్లవారుజామున రాధా బీచ్ రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు తొమ్మిదో అంతస్తు వరకు వ్యాపించడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని, భారీ నష్టం జరగకముందే మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
Latest News