|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:51 AM
AP: కడపలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ మేయర్ పాకా సురేష్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇంటి పన్ను కట్టకుండా కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారని, 'మన కడపకు ఇదేం కర్మ.. సిగ్గు సిగ్గు' అంటూ ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మేయర్ సురేష్ అనుచరులు వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించారు. కాగా, గురువారం పాకా సురేష్ కడప మేయర్‌గా ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే.
Latest News