|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:44 PM
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో శిరవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్స్ ఎల్ మోటార్ సైకిల్‌ను ఢీకొని వంద మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను స్థానికులుగా గుర్తించారు. ఇదే తరహాలో కర్నూలులో జరిగిన ప్రమాదంలో బస్సు బైక్‌ను ఢీకొని ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఇక్కడ కూడా బస్సు మోటార్ సైకిల్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. కానీ బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Latest News