|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:41 PM
నడుము నొప్పి వస్తే కిడ్నీ సమస్య అనుకునే వారు చాలామంది. కానీ రెండింటికీ తేడా ఉంది. సాధారణ నడుము నొప్పి వెన్నెముక దిగువ భాగం, కండరాల వద్ద వచ్చి వంగితే లేదా బరువు ఎత్తితే పెరుగుతుంది. కిడ్నీ నొప్పి పక్కటెముకల కింద మొదలై పొత్తికడుపు, తొడలవైపు వ్యాపిస్తుంది. జ్వరం, మూత్రంలో మంట, రంగు మారడం ఉంటే కిడ్నీ సమస్యగా భావించాలి. విశ్రాంతితో తగ్గితే కండరాల నొప్పి. సందేహమైతే డాక్టర్‌ను సంప్రదించాలి.
Latest News