|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:23 PM
శనివారం కంబదూరు మండలం ములకనూరు సమీపంలో కోడి పందేల స్థావరాలపై ఎస్ఐ లోకేష్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో పందేలు ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 35,150 నగదు, ఒక బైక్, రెండు ఫోన్లు, ఒక కోడిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Latest News