|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:56 PM
శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ బి1 (థయామిన్) ఒకటి. ఇది నరాలు, కండరాల పనితీరు, గుండె ఆరోగ్యం, చక్కెర స్థాయిల నియంత్రణ, జీవక్రియలు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల బెరిబెరి, నరాల సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక గందరగోళం, తలతిరగడం, నీరసం, ఆకలి లేకపోవడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు వంటివి వస్తాయి. పొద్దుతిరుగుడు గింజలు, పచ్చి బఠానీలు, మాంసం, చేపలు, పాలు, తృణధాన్యాలలో విటమిన్ బి1 లభిస్తుంది. 19 ఏళ్లు పైబడిన వారికి రోజుకు 1.2 మి.గ్రా, గర్భిణీ స్త్రీలకు 1.1 మి.గ్రా, పాలిచ్చే తల్లులకు 1.4 మి.గ్రా అవసరం.
Latest News