|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:57 PM
ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా చేసేందుకు 'కెనరా ఏఐ1పే' పేమెంట్స్ యాప్‌ను ప్రవేశపెట్టింది. యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా వేగవంతమైన, సురక్షితమైన చెల్లింపులు, నెలవారీ ఖర్చుల విశ్లేషణ, క్యూఆర్ స్కాన్, యూపీఐ ఆటోపే, యూపీఐ లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు, బయోమెట్రిక్ లాగిన్, డివైస్ బైండింగ్, రియల్ టైమ్ అలర్ట్స్ వంటి భద్రతా వ్యవస్థలతో వినియోగదారుల ఖాతాలకు మరింత రక్షణ కల్పిస్తుంది.
Latest News