|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:24 AM
లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని 200 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
Latest News