|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 11:01 AM
తాడేపల్లి మండలంలోని సీతానగరం వద్ద కృష్ణా నదిలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నదిలో మృతదేహం తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. మృతుని గుర్తింపు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News