|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:22 PM
వారానికి రెండు, మూడు సార్లు మాంసాహారం తినేవారు చికెన్, చేపలలో ఏది మంచిదో తరచూ ఆలోచిస్తుంటారు. చికెన్ విటమిన్ బి, తక్కువ కొవ్వును అందిస్తే, చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను అందిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కండరాల పెరుగుదలకు చికెన్ మంచిది, గుండె ఆరోగ్యం, చర్మ సౌందర్యానికి చేపలు మేలైనవి. మీ వ్యక్తిగత అవసరాలు, అభిరుచులను బట్టి వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. రెండింటినీ మార్చి మార్చి తీసుకోవడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి. అనారోగ్యంతో ఉన్నవారు డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.
Latest News