|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:23 PM
భారత ఆర్థిక, నీతి శాస్త్ర పితామహుడైన ఆచార్య చాణక్యుడు, నేటి కాలంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు ఆనాడే పరిష్కారాలు చూపారు. జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో ఆయన నీతిశాస్త్రంలో వివరించారు. బయట నుంచి శ్రేయోభిలాషులుగా నటిస్తూ, లోలోపల హాని తలపెట్టే వ్యక్తులు బహిరంగ శత్రువుల కంటే ప్రమాదకరమని చాణక్యుడు హెచ్చరించారు. స్వార్థపరుల నుంచి ఎప్పుడూ సహాయం ఆశించవద్దని, వారు తమ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటారని, నిస్వార్థ సాయం చేయరని ఆయన స్పష్టం చేశారు.
Latest News