|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 05:59 PM
ఇంట్లో హంసల చిత్రాలు, బొమ్మలు ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. తూర్పు దిశలో హంసల చిత్రాన్ని ఉంచడం శుభప్రదమని నిపుణులు అంటున్నారు. ఇది ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతిని అందిస్తుంది. బెడ్‌రూమ్‌లో హంసల జంట ఫోటో భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచి, సంఘర్షణను తగ్గిస్తుంది. అధ్యయన గదిలో హంస చిత్రాన్ని ఉంచడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది, సరస్వతీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. పిల్లల స్టడీ టేబుల్‌పై హంస విగ్రహం చదువుపై దృష్టి పెట్టేలా చేసి విజయాన్ని అందిస్తుంది.
Latest News