|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 06:00 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీచ్ ఫెస్టివల్ అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎస్. యానాంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్‌ను ఎపీ హరీష్, ఎమ్మెల్యే ఆనందరావులు ఆదివారం ఆవిష్కరించారు. రోజుకు 2 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Latest News