నెస్లే బేబీ ఫార్ములా రీకాల్
 

by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:25 PM

ప్రముఖ ఆహార పానీయాల దిగ్గజం నెస్లే తన శిశువుల ఫార్ములా పాల ఉత్పత్తులలో ప్రమాదకరమైన టాక్సిన్ ఉన్నట్లు గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా పలు బ్యాచ్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. SMA,BEBA,NAN వంటి బ్రాండ్లు ఈ రీకాల్ పరిధిలోకి వచ్చాయి. ఒక సరఫరాదారు నుంచి సేకరించిన పదార్ధంలో నాణ్యత లోపం వల్ల 'సిర్యూలైడ్' అనే టాక్సిన్ ఉండే ప్రమాదం ఉందని సంస్థ గుర్తించింది. ఈ టాక్సిన్ కలిగిన ఆహారాన్ని శిశువులు తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇప్పటి వరకు ఈ ఉత్పత్తుల వల్ల ఎవరికీ అనారోగ్యం కలిగినట్లు ఆధారాలు లేవని, కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు నెస్లే తెలిపింది.

Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM