|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 03:24 PM
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు మంచి స్పందన కనిపిస్తోందని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఢిల్లీలోని చలి, వాయు కాలుష్యం కారణంగా ఆమెకు ఉన్న బ్రాంకియల్ ఆస్తమా సమస్య కొంతమేర పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. ముందుజాగ్రత్తగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
Latest News