|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:21 PM
అమరావతి అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల సాధ్యమా అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. నదీగర్భంలో నిర్మాణాలు చేపడుతున్నట్లు జగన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, తాము ఎక్కడా నదీగర్భంలో నిర్మాణాలు చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను జగన్ అర్థం చేసుకోలేకపోతున్నారని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం తప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News