|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 06:25 PM
సంక్రాంతి సెలవుల్లో ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి విహార యాత్రలకు, స్వగ్రామాలకు వెళ్లే సమయంలో దొంగలు ఇళ్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ జిల్లా ప్రజలను హెచ్చరించారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే ఆ ఇంటిపై నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
Latest News