|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 06:53 PM
సౌదీ అరేబియా ఒకప్పుడు నదులు, సరస్సులతో కూడిన పచ్చని మైదానమని శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేల్చారు. ఆఫ్రికా-యూరేషియా మధ్య మానవ వలసలకు ఇది కీలక మార్గంగా ఉండేదని పురావస్తు ఆధారాలు, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా రుజువైంది. ప్రస్తుతం సౌదీ ప్రభుత్వం 'సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్' కింద 1000 కోట్ల మొక్కలు నాటి ఎడారిని పచ్చగా మార్చే బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. 2030 నాటికి 60 కోట్ల మొక్కలు నాటి నగరాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Latest News