ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారం
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:48 AM

AP: విశాఖలోని భీమిలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.  విశాఖకు చెందిన 24 ఏళ్ల యువకుడు, అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన 20 ఏళ్ల యువతి ఒకే కళాశాలలో చదువుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడగా, ఈ నెల 21న భీమిలి బీచ్, తగరపువలస ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ యువకుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest News
9 years of Uttarakhand's development: HM Shah hails progress under BJP tenure Sat, Mar 07, 2026, 03:30 PM
International Women's Day fills us with energy to progress with dignity, self-respect: Delhi CM Sat, Mar 07, 2026, 03:27 PM
Upendra Kushwaha meets Nitish Kumar amid intensifying RS election buzz in Bihar Sat, Mar 07, 2026, 03:26 PM
Emirates resumes flight operations after temporary suspension at Dubai airport Sat, Mar 07, 2026, 03:24 PM
EAM Jaishankar says Delhi's rise is 'lifting tide' for Indian Ocean region Sat, Mar 07, 2026, 03:14 PM