|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:27 AM
AP: అనంతపురం జిల్లా ఉరవకొండలో 38 ఏళ్ల ఒంటరి మహిళపై నరసింహులు అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు ఆమె ప్రైవేట్ భాగాన్ని కొరికి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Latest News