అంతరిక్ష యోధుడు.. శుభాన్షు శుక్లాకు అశోక చక్ర
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 06:55 PM

న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో దేశ 77వ గణతంత్ర వేడుకల పరేడ్ ఘనంగా జరిగింది. ఈ వేడుక ప్రారంభానికి ముందు గ్రూప్ కెప్టెన్, భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్రను అందజేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా.. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాన్షు శుక్లా అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే.

Latest News
Pakistan increases price of petrol by PKR 5, high-speed diesel by PKR 7.32 Mon, Feb 16, 2026, 03:57 PM
India, Greece discuss enhancing maritime cooperation Mon, Feb 16, 2026, 03:54 PM
AI Impact Summit 2026 puts India on global AI map: Raghav Chadha Mon, Feb 16, 2026, 03:40 PM
Auditors are custodians of public trust: President Murmu Mon, Feb 16, 2026, 03:38 PM
The game was out of Pakistan's reach once India reached 175: Waqar Younis Mon, Feb 16, 2026, 03:36 PM