|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:37 AM
మానవ శరీరంలో కీలకమైన కాలేయం అనేక విధులను నిర్వహిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సంబంధిత సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ అనే రెండు రకాల ఫ్యాటీ లివర్ వ్యాధులున్నాయి. మద్యం కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగించే రోజువారీ అలవాట్లు ఉన్నాయని వైద్యులు వివరిస్తున్నాయి. ఈ అలవాట్లు నెమ్మదిగా కాలేయాన్ని దెబ్బతీస్తాయి.
Latest News