|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 10:57 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళలవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 25,152 వద్దకు చేరగా, సెన్సెక్స్ 279 పాయింట్లు పుంజుకొని 81,771 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 97.07, బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.16 డాలర్లు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.22 శాతానికి చేరాయి. గత సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.5 శాతం, నాస్‌డాక్ 0.43 శాతం పెరిగాయి.
Latest News